Some Basic Computer Windows Keywords in Telugu

Computer Keywords Telugu


Keywords are words or phrases that describe content. They can be used as metadata to describe images, text documents, database records, and Web pages. A user may "tag" pictures or text files with keywords that are relevant to their content. Later on, these files may be searched using keywords, which can make finding files much easier.

కింద తెలంగాణా వెర్షన్ లో కొన్ని పదాలు ప్రతిపాదించడమైనది... కిటికీల్ రెండువేలు(windows2000) కోసం.

keywords - in Telugu


search = దేవులాడు

Save = బచాయించు

Save as = గిట్ల బచాయించు

Save All = అన్ని బచాయించ్

Help = నన్ను బచాయించు

Find = ఎతుకు

Find Again = మల్ల ఎతుకు

Move = సర్కాయించ్

Zoom = పెద్దగజెయ్

Zoom Out = చిన్నగజెయ్

Open = తెరువ్

Close = ముయ్

New = కొత్తది

Old = పాతది

Replace = మార్చెయ్

Insert = నడిమిట్ల వెట్టు

space = జాగ

Backspace = ఎన్క జాగ

Run = ఉరుకు

Print = అచ్చు

Print Preview = చూసి అచ్చేయ్

Copy = గట్లాంటిదే

Cut = కొయ్యి

Paste = అతుకు

Delete = తీసిపడేయ్

View = సూడు

Tools = ముట్లు

Toolbar = ముట్ల గొట్టం

Exit = ఇగవోరి

Compress = గుంజు

mouse = ఎల్క

click = వత్తు

Double Click = మల్ల మల్ల వత్తు

Forward = ఈడకెల్లి ఆడకి

Scrollbar = తిప్పుడు గొట్టం

ACCESS = దొరకవట్టు

FOXPRO = నక్కలెక్క తురుంకాన్

Lotus Notes = తామర్ పువ్ పైసల్

ACCESS DENIED = దొరకవట్టనీయవా

Home = ఇన్టి కి వో

end = కోనా కి

Errors = నీ నోట్లో వన్ను వడ

Double Click with the left mouse button = ఎల్క చెవ్వు ఎడం దిక్కు మల్ల మల్ల వత్తాలె

This program has performed an illegal operation *"Abort, Retry or Ignore" ?
" ==== ఈ కార్యం దొంగ లెక్కకు వత్తింది , జల్దీ ఉరుకు.. లేకుంటే మల్లా కొట్టు..లేక మర్సిప========="

are you enjoyed then share



Comments